Online FM Radio is a free entertainment portal to listen live music from internet radio stations. Play new & old classical Hindi, English, Tamil, Telugu, Malayalam and Bhojpuri movies & songs online.
Added on: 2020-09-18 06:41:39 Total Views: 1,401
Description: Video details - 3AKOxHL2VT4: చిత్రం : దేవుడు చేసిన బొమ్మలు సంస్థ : లక్ష్మి ఫిలిం ఆర్ట్స్. విడుదల సంవత్సరం : 1976 తారాగణం : చలం, మురళీమోహన్, మోహన్ బాబు, సాక్షి రంగారావు, జయసుధ, అనిత, ప్రభ, కల్పనారాయ్, బేబీ వరలక్ష్మి, బేబీ రోహిణి. మాటలు : జంధ్యాల సంగీతం : సత్యం పాటలు : దాశరధి, ఆరుద్ర, ఆచార్య ఆత్రేయ, డా||సి. నారాయణరెడ్డి. నిర్మాత : వి.కె. ప్రసాద్. కథ, చిత్రానువాదం, దర్శకత్వం : హనుమాన్ ప్రసాద్. మరికొన్ని విశేషాలు: తెలుగు సినిమా హాస్య బ్రహ్మ జంధ్యాలగారు ఈ చిత్రం ద్వారా రచయితగా చిత్ర రంగంలో అడుగుపెట్టారు. వీరు కాలక్రమేణా సుమారు రెండువందల చిత్రాలకు రచయితగా, నలభైరెండు చిత్రాలకు దర్శకులుగా పనిచేసారు. ఈ చిత్రంలో నటించిన బేబీ రోహిణి తరువాత అనేక చిత్రాల్లో నటించారు (కొద్ది సంవత్సారలక్రితం విడుదలయిన "అలా మొదలయింది" లో కథానాయకుని తల్లిగా, "ఇష్క్" చిత్రంలో కథానాయకుని స్నేహితుని తల్లి పాత్రలో మెప్పించారు). Movie : Devudu chesina bommalu Production House : Lakshmi Film arts Release Year : 176 Star cast : Chalam, Muralimohan, Mohan Babu, Sakshi Rangarao, Jayasudha, Anitha, Prabha, Kalpanaroy, Baby Varalakshmi, Baby Rohini. Dialogues : Jandhyala (debut) Music Director : Satyam Lyricists : Dasaradhi, Arudra, Acharya Athreya, Dr. C. Narayana Reddy. Producer : V.K. Prasad Story, Screenplay, Direction : Hanuman Prasad. Tidbits : Telugu film industry's Hasya Bramha "Jandyala" garu debuted with this movie, he later went on to provide dialogues to more than 200 movies and directed 42 movies which are cherished for their humorous content by generations to come. Baby Rohini who acted in this movie is sister of actor Balaji (villain in "Mangamma gari manavadu" fame and wife of yester year villain Raghuvaran. She also acted as mother to Nani in "Ala modalayyindi" and also mother to Nitin in "Ishq" movies.