Online FM Radio is a free entertainment portal to listen live music from internet radio stations. Play new & old classical Hindi, English, Tamil, Telugu, Malayalam and Bhojpuri movies & songs online.
Title: Gollabhama గొల్లభామ very rare movie | Krishnaveni | Raghuramaiah | Relangi | 1947
Added on: 2020-09-18 06:31:49 Total Views: 1,015
Description: Video details - HmRUhIct1VQ: అంజలీదేవి గారి మొదటి సినిమా. చిత్రం : గొల్లభామ విడుదల తేదీ : 22-ఫెబ్రవరి-1947 నటీనటులు : కె. రఘురామయ్య, రేలంగి వెంకట్రామయ్య, ఏ.వి. సుబ్బారావు, వెల్లంకి వెంకటేశ్వర్లు, అంజలీకుమారి(అంజలీదేవి), కోటిరత్నం, జూ||శ్రీరంజని, గంగారత్నం, మాటలు-పాటలు : సదాశివ బ్రహ్మం సంగీతం : దినకర రావు, హనుమంత రావు గానం : సి. కృష్ణవేణి, కె. రఘురామయ్య, మొదలగువారు. నృత్యం : వి. రాఘవయ్య. కళ: టి.వి.ఎస్.శర్మ. చాయాగ్రహణం : డి.ఎస్.కొట్నిస్. నిర్మాతలు : శోభనాచల పిక్చర్స్. దర్శకత్వం : పి. పుల్లయ్య.