Online FM Radio is a free entertainment portal to listen live music from internet radio stations. Play new & old classical Hindi, English, Tamil, Telugu, Malayalam and Bhojpuri movies & songs online.
Added on: 2020-09-18 06:37:06 Total Views: 1,430
Description: Video details - O9AnK9UTcSw: చిత్రం : మట్టిలో మాణిక్యం నిర్మాణ సంస్థ : శ్రీరమణ చిత్ర విడుదల తేది: 19.03.1971 శుక్రవారం తారాగణం : భానుమతి, చలం, ప్రభాకర్ రెడ్డి, ధూళిపాళ, పద్మనాభం, రాజనాల, కె.వి. చలం, సత్యనారాయణ, సాక్షి రంగారావు, పి.జే. శర్మ, బాలకృష్ణ, జమున, గీతాంజలి, చాయాదేవి, నల్ల రామమూర్తి, మాస్టర్ ఆదినారాయణ. కథ-మాటలు : రాజశ్రీ గీత రచన : ఆత్రేయ, దాశరధి, డా||సి. నారాయణరెడ్డి, రాజశ్రీ, మైలవరపు గోపి. నేపధ్య గానం : పిఠాపురం నాగేశ్వరరావు, పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్పిబి. సంగీత దర్శకులు : చెళ్ళపిళ్ళ సత్యం దర్శకత్వం : బి.వి. ప్రసాద్ 1971 వ సంవత్సరపు జాతీయ ఉత్తమ తెలుగు చలన చిత్రం బహుమతి అందుకున్న చిత్రం.